Sleeping: కుర్చీలోనే కునుకుపాట్లా..? ఇలా అధిగమించండి..!

పని వేళల్లో నిద్ర రావడంతో.. కొందరు కుర్చీలోనే కునుకుపాట్లు తీస్తూ తెగ అవస్థలు పడుతుంటారు. అయితే, జీవన శైలి, అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుర్చీలో కునుకుపాట్లను ఇట్టే వదిలించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకోండి.. 

Published : 10 Oct 2022 22:20 IST
Tags :

మరిన్ని