Stomach ulcers: పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నారా?.. పరిష్కార మార్గాలివిగో

గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల కారణంగా మనలో చాలామందికి పొట్టలో అల్సర్ల సమస్య తలెత్తుతోంది. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన పొరకు అక్కడక్కడా చిరుగులు ఏర్పడటంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తుంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 01 Aug 2022 16:39 IST

Tags :

మరిన్ని