Health Care: ఇంటి వద్దకే.. ‘అర్గల’ ఆరోగ్య సంరక్షణ సేవలు

వృద్ధాప్యం (old age)లో అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట మరొకటి చుట్టుముడుతుంటాయి. వారిని చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ లేకపోతే ఇక వారి సమస్యలు చెప్పనలవి కావు. ఒంట్లో నలతగా ఉన్నా.. ఆరోగ్యం (Health) విషమించినా ఆసుపత్రులకు వెళ్లే ఓపిక లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికోసం ‘అర్గల (Argala)’ పేరుతో ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీదేవి. 

Updated : 09 May 2023 18:48 IST

Tags :

మరిన్ని