Lionel Messi: మెక్సికోపై మెస్సి మ్యాజిక్‌.. మ్యాచ్ హైలైట్స్‌

తొలి మ్యాచ్‌లో పసికూన సౌదీ అరేబియాపై ఓడిన అర్జెంటీనా.. ఈసారి మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. 2-0 తేడాతో విజయం సాధించింది. దీంతో అర్జెంటీనా ప్రీ క్వార్డర్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు ఎటువంటి గోల్స్‌ చేయలేదు. అయితే రెండో అర్ధభాగంలో మెస్సి, ఫెర్నాండెజ్‌ చెరో గోల్‌ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ప్రపంచకప్‌లో మెస్సీకి ఇది రెండో గోల్‌ కావడం విశేషం.  

Published : 27 Nov 2022 08:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు