FIFA World Cup 2022: పసికూన చేతిలో మెస్సిసేనకు పరాభవం.. మ్యాచ్ హైలైట్స్‌

2022 సాకర్‌ ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాను గ్రూప్‌-సిలో అత్యంత బలహీన జట్టుగా భావించిన సౌదీ అరేబియా మంగళవారం 2-1తో ఓడించి ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. భీకర ఫామ్‌తో వచ్చిన మెస్సి జట్టుకు ఇలాంటి ఓటమి ఎదురవుతుందని అభిమానులు కలలోనైనా ఊహించి ఉండరు. ప్రపంచకప్‌ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి.

Updated : 23 Nov 2022 07:52 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు