Arjun Tendulkar: సచిన్‌ బాటలో అర్జున్‌.. రంజీ అరంగేట్రంలో సెంచరీ

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్..  తండ్రి బాటలోనే పయనించి రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే శతకంతో అదరగొట్టాడు. గోవా జట్టు తరఫున ఆడుతున్న 23 ఏళ్ల అర్జున్.. రాజస్థాన్‌తో జరిగిన పోరులో సెంచరీతో సత్తా చాటాడు. 34 ఏళ్ల క్రితం సచిన్ కూడా రంజీ అరంగేట్రంలో సెంచరీ చేయగా, ఇప్పుడు అర్జున్  తెందూల్కర్ కూడా అదే ఫీట్ పునరావృతం చేయడం విశేషం. 

Published : 14 Dec 2022 19:31 IST
Tags :

మరిన్ని