Road Accident: ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కౌన్సిల‌ర్లకు గాయాలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కాన్వాయ్‌లో కార్లు ప్రమాదానికి గురయ్యాయి. పెర్కిట్‌ శివారులోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు తమ కార్లలో వెళ్లారు. ఈ క్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్ల కార్లు బలంగా ఢీకొన్నాయి. దీంతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ షేక్‌ మున్ను కాలు విరగ్గా.. కౌన్సిలర్‌ గంగామోహన్‌ చక్రు, మరో నాయకుడు రంగన్నకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Published : 31 May 2023 16:41 IST

Tags :

మరిన్ని