బయటపడ్డ ఇద్దరు సైనికుల అస్థికలు

సియాచిన్‌లో 38ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన ఇద్దరు సైనికుల అస్థికలు బయటపడ్డాయి. 1984లో ఓ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్ల బృందంలోని కొందరు హిమపాతం కారణంగా మృత్యువాతపడగా..మరికొందరు గల్లంతయ్యారు. తాజాగా ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచుకరిగి వారిద్దరి మృతదేహానికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. వారిలో ఓ సైనికుడిని గుర్తించగా, మరో వ్యక్తి గుర్తింపు కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 15 Aug 2022 22:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని