Viral Video: తమిళనాడు కుర్రాడు..ఔరా అనిపిస్తున్నాడు!

పదమూడేళ్లకే  17 కంప్యూటర్ ప్రోగామింగ్ లాంగ్వేజెస్ లో ప్రావీణ్యం సంపాందించి ఔరా అనిపిస్తున్నాడు తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి. కోయంబత్తూరుకు చెందిన అర్నవ్ శివ్ రామ్.. ఈ ఘనత సాధించి పిన్న వయస్సులోనే 17 ప్రోగామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న విద్యార్థిగా గుర్తింపు సంపాందించాడు. ఇది ఎలా సాధ్యమైందో ఆయనమాటల్లోనే..!

Published : 03 Jul 2022 16:56 IST

Tags :

మరిన్ని