Bengaluru: బెంగళూరులో తెలంగాణ యువతి హత్య.. ప్రియుడి కోసం పోలీసుల వేట

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ యువతి బెంగళూరు (Bengaluru)లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉరేసుకున్న స్థితిలో గమనించిన ఆమె స్నేహితురాలు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమించిన యువకుడే ఆకాంక్షను హత్యచేసినట్లు భావిస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఆకాంక్ష మృతదేహం స్వస్థలానికి తీసుకురాగా.. అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 07 Jun 2023 14:08 IST
Tags :

మరిన్ని