Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో చురుగ్గా సాగుతున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలకు (Ganesh Nimajjanam) ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించే నగరవాసులు.. గతేడాదికి మించి ఈ సారి రికార్డు స్థాయిలో ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్  నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 

Published : 27 Sep 2023 10:10 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు