China: మావో మాదిరిగా మూడోసారి అధికారం చేపట్టనున్న జిన్‌పింగ్‌..!

చైనాలో జీవితకాల అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ ఎన్నికవడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో ఆయన్ను మూడోసారి అధినేతగా ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇప్పటికే ఆయన సూచించిన వారినే పార్టీ ప్రతినిధులుగా ఎంపిక చేశారు. 

Published : 13 Oct 2022 16:08 IST
Tags :

మరిన్ని