Super star krishna: కృష్ణ నటించిన 345 చిత్రాల పేర్లతో సూపర్‌ స్టార్‌ చిత్రం..!

తెలుగు చిత్ర సీమలో 345 చిత్రాలు తీసి ప్రత్యేకంగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ నట శేఖరుడి మృతి ఓ చిత్రకారుడిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన చిత్రకారుడు కోటేశ్‌.. విన్నూతంగా కృష్ణ చిత్రాన్ని గీసి నివాళులు అర్పించారు. కృష్ణ నటించిన 345 చిత్రాల పేర్లతో చిత్రాన్ని గీశాడు.

Published : 16 Nov 2022 14:00 IST

Tags :

మరిన్ని