అమెరికాలోని మేరీల్యాండ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ అరుణా మిల్లర్

అమెరికాలోని మేరీల్యాండ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ అరుణా మిల్లర్ ఎన్నికైన వేళ.. ఆమె సొంతూరు కృష్ణా జిల్లా వెంట్రప్రగడలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. అగ్రరాజ్యంలోని ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమ గ్రామానికి చెందిన మహిళ ఎన్నిక కావటంపై గ్రామస్థులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated : 10 Nov 2022 10:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు