Asani Cyclone: మచిలీపట్నం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్‌..

తీవ్ర తుపాను 'అసని' ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Published : 11 May 2022 09:13 IST

Tags :

మరిన్ని