Asani Cyclone: మరికాసేపట్లో మచిలీపట్నం దగ్గర భూభాగంపైకి అసని తుఫాన్‌..

తీవ్ర తుపాను 'అసని' మరి కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Published : 11 May 2022 09:53 IST

Tags :

మరిన్ని