Srikakulam: అసని తుపాను ప్రభావం.. శ్రీకాకుళం జిల్లాలో జోరు వాన

అసని తుపాను ప్రభావంతో.. శ్రీకాకుళం జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Published : 10 May 2022 11:02 IST
Tags :

మరిన్ని