Ap News: ఉద్యోగ భద్రత కల్పించాలి.. కదం తొక్కిన ఆశావర్కర్లు

కనీస వేతనం అమలుతోపాటు పనిభారం తగ్గించాలంటూ రాష్ట్రంలో అనేక చోట్ల ఆశావర్కర్లు నిరసనకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు కూడా అమలయ్యేలా ప్రభుత్వం చూడాలని కోరారు.

Published : 21 Mar 2023 20:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు