Srinagar: పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి తులిప్‌ గార్డెన్‌

శ్రీనగర్‌లోని ‘ఇందిరా గాంధీ తులిప్‌ గార్డెన్‌’ పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు గార్డెన్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి వాటర్ ఫౌంటైన్ వంటివి ఏర్పాటు చేసి పర్యాటకుల తాకిడిని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ (Tulip garden) ఆసియాలోనే అతిపెద్దది. ఇక్కడ 68 రకాలకు చెందిన మొత్తం 16 లక్షల మొక్కలు ఉన్నాయి. అవి వివిధ రంగుల్లో ఇవి సందర్శకులను ఆకట్టుకుంటాయి.

Updated : 20 Mar 2023 19:15 IST

మరిన్ని