Viral: రూ.90 వేల విలువైన నాణేలతో స్కూటర్‌ కొన్న యువకుడు

బైక్ కొనుక్కోవడం ప్రతి సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. మరికొందరు సొమ్మును పొదుపు చేసి కొంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం రూ.90 వేలు కూడబెట్టి.. చివరికి తనకు ఇష్టమైన స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

Published : 22 Mar 2023 15:52 IST

మరిన్ని