Asthma: ఆస్తమా అదుపు ఎలా..?

ఆస్తమాతో బాధపడుతున్నవారికి హాయిగా గాలి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఉబ్బసం ఉద్ధృతమైతే ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడిపోవాల్సివస్తుంది. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి వైద్యుల సూచనలు, చికిత్స మార్గాలు మీకోసం. 

Published : 03 May 2022 17:02 IST

Tags :

మరిన్ని