గర్భిణులకు ఆస్తమా ఉంటే?

కొంతమందికి గర్భధారణ సమయంలో ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల తల్లితో పాటు పుట్టబోయే శిశువుకు కూడా సమస్యలు రావచ్చు. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. అసలు ప్రెగ్నెన్సీ సమయంలో ఆస్తమా ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి...

Published : 04 Oct 2022 16:32 IST
Tags :

మరిన్ని