Republic Day: రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై.. రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో  పాల్గొన్నారు.

Updated : 26 Jan 2023 22:04 IST

మరిన్ని