Viral Video: ఎద్దుల పోటీలో అపశ్రుతి.. స్టాండ్ కుప్పకూలి నలుగురి మృతి

కొలంబియాలోని ఎస్పినాల్ నగరంలో జరిగిన ఎద్దుల పోటీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీలను తిలకించేందుకు మైదానంలో ఏర్పాటు చేసిన 3 అంతస్తుల స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడినట్లు నిర్వాహకులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు, 18 నెలల చిన్నారి ఉన్నట్లు వెల్లడించారు.

Published : 27 Jun 2022 15:39 IST

Tags :

మరిన్ని