Sudan: సూడాన్‌లో హృదయవిదారకం.. ఆకలి, జ్వరంతో చిన్నారుల మృతి!

రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య చెలరేగిన హింసతో అట్టుడుకుతున్న సూడాన్ (Sudan) పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గత ఆరు వారాల్లో వివిధ అనాధాశ్రమాల్లో (Orphanage) దాదాపు 60 మంది శిశువులు భయానక పరిస్థితులలో చిక్కుకుని మరణించారు.ఆహారం అందక, జ్వరాల బారిన పడి మృత్యువాతపడ్డారు. అనాధాశ్రమాల్లోని దారుణమైన పరిస్థితులను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది

Published : 01 Jun 2023 13:57 IST

Tags :

మరిన్ని