ATA: వాషింగ్టన్‌ డీసీలో ఆటా మహాసభలు.. అట్టహాసంగా ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాలు

అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్‌ డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. వందేళ్ల ఎన్టీఆర్‌ జీవితంపై ప్రదర్శించిన నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published : 06 Jul 2022 12:44 IST

Tags :

మరిన్ని