Mahanadu 2022: జనం ఉప్పెనలా ఎగసిపడ్డారు: అచ్చెన్న

లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు, నడిచి మహానాడుకు ప్రజలు తరలి రావడం గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడు విజయవంతంపై ఒంగోలులో జిల్లా తెదేపా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఒంగోలులో జరిగిన 40వ మహానాడు సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Published : 29 May 2022 17:37 IST

మరిన్ని

ap-districts
ts-districts