Andhra News: ఏపీలో వైకాపా అరాచకాలకు బడుగులు బలి

రాష్ట్రంలో వైకాపా అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఆగడాలకు బడుగులు బలవుతూనే ఉన్నారు. మూడేళ్లుగా ఎస్సీలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. 

Published : 24 May 2022 10:22 IST

మరిన్ని

ap-districts
ts-districts