ఆదిమానవుల శిలాజాలతో.. ఆహార్యం ఇచ్చేందుకు యత్నాలు

మనం ఎవరం.. ఎక్కడినుంచి వచ్చాం.. మనం ఇలా పరిణామం చెందడానికి కారణాలేంటి... అనే విషయాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తవ్వకాల్లో బయటపడ్డ ఆదిమానవుల శిలాజాలతో వారికి ఆహార్యానికి ఒక రూపు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆకారాల రూపకల్పనతో మనిషి పరిణామక్రమంలో.. కీలక దశలపై ఒక అంచనాకు రావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Published : 25 Sep 2023 12:43 IST
Tags :

మరిన్ని