Drone Visuals: డిఫెన్స్ ఎక్స్‌పో 2022లో ఆకట్టుకున్న డ్రోన్ విన్యాసాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హిందూ మహా సముద్ర ప్రాంతం.. డ్రైవింగ్ ఇంజిన్‌గా సముచిత స్థానాన్ని పొందాలని భారత్ ఎదురుచూస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్ గాంధీనగర్‌లో నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పో 2022లో ఆయన పాల్గొన్నారు. 44 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డ్రోన్ల ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ చిత్రాలను నిర్వాహకులు ప్రదర్శించారు. 

Updated : 19 May 2023 15:57 IST

Tags :

మరిన్ని