Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాల పరవళ్లు..!

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో జలపాతాలు.. నీటితో కళకళలాడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటి ధారలు.. సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. నియోజకవర్గంలోని కుంటల, పొచేర, గాయత్రి జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి.

Published : 04 Jul 2022 15:04 IST

Tags :

మరిన్ని