ఆగస్టు 16, 1947న ఏం జరిగింది?

దేశభక్తి నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్‌.ఎస్‌ పొన్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్‌ కార్తిక్‌, రిచర్డ్‌ ఆస్టన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Updated : 22 Mar 2023 08:49 IST

మరిన్ని