MP Adventure: చైన్‌ స్నాచర్లను పట్టుకునేందుకు ఎంపీ సాహసం..!

మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి పారిపోతున్న దొంగలను.. ఓ పార్లమెంటు సభ్యుడు పట్టుకున్న ఘటన బిహార్‌లో జరిగింది. సినిమా స్థాయిలో 8 కిలోమీటర్లు చేధించి మరీ తన సిబ్బంది సాయంతో బంధించి పోలీసులకు అప్పగించారు. ఔరంగాబాద్ పార్లమెంట్ సభ్యుడు సుశీల్ కుమార్ సింగ్ (Sushilkumar Singh) ఈ సాహసం చేశారు. 

Published : 06 May 2023 17:19 IST

Tags :

మరిన్ని