Australia: చైనాకు మరో షాక్.. ఆస్ట్రేలియాకు అమెరికా క్షిపణులు..!

చైనాకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు అణుశక్తి జలాంతర్గాములను సమకూర్చాలని ఆకస్ కూటమి నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఆస్ట్రేలియాకు 220 టొమహాక్ దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. వీటిని జలాంతర్గాములు, యుద్ధనౌకల్లో వినియోగించే అవకాశం ఉంది.

Published : 17 Mar 2023 19:38 IST

Tags :

మరిన్ని