Aaron Finch: వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆరోన్ ఫించ్

ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ ఆరోన్  ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అదివారం జరిగే మ్యాచ్.. తన ఆఖరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ అని ఫించ్ వెల్లడించాడు. మొత్తం 145 వన్డేలు ఆడిన ఫించ్ 5,401 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 30 అర్ధ శతకాలు ఉన్నాయి.

Published : 10 Sep 2022 11:32 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు