Salman Rushdie: సల్మాన్‌ రష్దీపై దాడి.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం!

ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి షాక్‌కు గురిచేసింది. తీవ్రంగా గాయాలపాలైన రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. ఈ దాడిలో చేతుల్లోని నరాలు తెగిపోయాయని.. ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించారు. 

Published : 13 Aug 2022 13:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని