Komatireddy: అద్దంకి దయాకర్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం శుభపరిణామమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. భువనగిరిలో ఓ శుభకార్యానికి హాజరైన ఆయన.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. మునుగోడులో సమస్యలు పరిష్కారించాకే.. ఈ గడ్డపై సీఎం కేసీఆర్ అడుగుపెట్టాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Published : 13 Aug 2022 20:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని