Avatar: కొత్త ప్రపంచం.. సరికొత్త జీవులు.. అవతార్‌ ట్రైలర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పండార గ్రహం.. అక్కడి అద్భుత ప్రకృతి,  విచిత్రమైన జంతువులు, ఉనికి కోసం పోరాడే అక్కడి జీవజాతి...’ ఇలా ప్రతీ ఒక్కటీ సినీ ప్రేక్షకులకు పరిచయమే. జేమ్స్‌ కామరూన్‌ (James Cameron) తెరకెక్కించిన ‘అవతార్‌’ (Avatar) 2009లో విడుదలై వీటిని మన కళ్లముందు ఉంచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘అవతార్‌-2’ తీస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 16న ఇది విడుదల కానుంది. ఈ  నేపథ్యంలో ‘అవతార్‌’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 02 Nov 2022 20:48 IST
Tags :

మరిన్ని