PopCorn: ‘పాప్‌కార్న్‌’ ట్రైలర్‌ విడుదలలో.. అవికాగోర్‌ కంటతడి

తాను ముంబయిలో పుట్టినా.. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని చెబుతూ నటి అవికాగోర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె నటిస్తూ నిర్మించిన ‘పాప్‌కార్న్’ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఆర్కే సినీప్లెక్స్‌లో నాగార్జున లాంఛనంగా విడుదల చేశారు. ముఖ పరిచయం లేని ఓ అమ్మాయి అబ్బాయి లిఫ్ట్‌లో చిక్కుకొని.. ఎలా బయటపడ్డారనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి రోణక్ కథానాయకుడిగా నటించగా మురళీ గంధం దర్శకత్వం వహించాడు.

Updated : 04 Jan 2023 21:59 IST

Tags :

మరిన్ని