Avinash Reddy: వివేకా హత్య కేసు..అవినాష్‌రెడ్డి 8వ నిందితుడు: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం జగన్‌కు ఆ రోజు ఉదయం 6 గంటల 15 ని.ముందే తెలుసని సీబీఐ (CBI) మరోమారు స్పష్టం చేసింది. వివేకా పీఏ బయటకు చెప్పకముందే ఈ విషయం జగన్‌కు తెలుసని భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ ఈనెల 5న సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని 8వ నిందితుడిగా పేర్కొన్న సీబీఐ ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. 

Published : 08 Jun 2023 18:45 IST

Tags :

మరిన్ని