Avinash Sable: స్టీపుల్‌ఛేజ్‌.. భారతీయులూ గెలవగలరని నిరూపించాడతడు..!

‘‘లాంగ్‌ డిస్టెన్స్‌ రేసుల్లో ఆఫ్రికన్లు, కెన్యన్లు, ఇథోపియన్లే కాదు.. భారతీయులు కూడా పతకాలు సాధించగలరని నిరూపించి చూపించాను’’ అంటున్నాడు 27ఏళ్ల అవినాశ్ ముకుంద్‌ సాబలే. గత శనివారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో అవినాష్‌ రజత పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో లాంగ్‌ డిస్టెన్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత పురుష అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. 

Published : 08 Aug 2022 15:34 IST

మరిన్ని

ap-districts
ts-districts