అయోధ్య రామయ్యపై.. సూర్య కిరణాలు నేరుగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు!

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయంలో.. శ్రీరాముడి విగ్రహంపై సూర్య కిరణాలు నేరుగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా శ్రీరామనవమి రోజున సూర్య కిరణాలు గర్భగుడిలోకి ప్రసరించేలా.. నిర్మాణాలు చేపట్టనున్నారు. మరోవైపు ఆలయ కింది అంతస్తులో అమర్చనున్న తలుపుల తయారీ కోసం.. హైదరాబాద్ నుంచి పది మంది కళాకారులు అయోధ్యకు చేరుకున్నారు. డిసెంబరు నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.

Updated : 01 Jun 2023 22:32 IST

Tags :

మరిన్ని