Kidney: ఈ అలవాట్లతో కిడ్నీలకు ముప్పు పొంచి ఉన్నట్టే!

హైబీపీ, షుగర్‌, గుండె జబ్బుల మాదిరిగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువమంది 40 ఏళ్ల లోపువారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీల పనితీరును మెరుగుపరిచేందుకు ఉపకరించే ఆయుర్వేద మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 17 Aug 2022 16:34 IST

Tags :

మరిన్ని