Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్య్ర వేడుకలు.. ఆకట్టుకుంటున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శనలు

75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పలు చోట్ల విద్యార్థులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  అన్నమయ్య జిల్లా రాయచోటి జూనియర్ కళాశాల విద్యార్థులు.. భారత చిత్రపటం నమూనాలో తీర్చిదిద్దిన త్రివర్ణ జెండా విశేషంగా ఆకట్టుకుంటోంది. 75వ స్వాతంత్య్ర వేడుకలకు సంకేతంగా.. 75 సంఖ్య ఆకారంలో నిలబడి నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు చూపరులను విశేషంగా అలరిస్తున్నాయి. 

Published : 13 Aug 2022 16:01 IST
Tags :

మరిన్ని