Baby: ‘రెండు ప్రేమ మేఘాలు.. దూకాయిలా’.. హృద్యంగా ‘బేబీ’ పాట

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ‘కలర్‌ఫోటో’ ఫేం సాయి రాజేశ్‌ దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి చిత్ర బృందం తొలి పాటను విడుదల చేసింది. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా..’ అంటూ విజయ్ బుల్గానిన్ సంగీతంలో సాగే ఆ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా, శ్రీరామ్ ఆలపించారు. ఎంతో హృద్యంగా ఉన్న ఈ పాట ఆకట్టుకుంటోంది.

Published : 20 Dec 2022 22:06 IST
Tags :

మరిన్ని