Leharaayi: ‘లెహరాయి’ నుంచి ‘బేబీ.. ఓ బేబీ..’ సాంగ్‌ లిరికల్‌

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు.  ఈ చిత్రం నుంచి ‘బేబీ.. ఓ బేబీ..’ అనే సాంగ్‌కు సంబంధించిన లిరికల్‌ వీడియోను విడుద‌ల చేశారు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మించిన చిత్రమిది. 

Published : 03 Oct 2022 16:11 IST

Tags :

మరిన్ని