Baby: ‘బేబీ’ టీజర్‌ లాంచ్‌ వేడుకలో హరీశ్‌ శంకర్‌

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘బేబీ’. ‘కలర్‌ఫోటో’తో అలరించిన సాయి రాజేశ్‌ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ వేడుకకు హరీశ్‌ శంకర్‌ హాజరయ్యారు. 

Published : 21 Nov 2022 19:03 IST

మరిన్ని

ap-districts
ts-districts