Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్‌ ఏడో విశ్వరూపం.. అనుష్క శర్మ ఫ్లయింగ్‌ కిస్‌లు

ఐపీఎల్‌లో ఈసారి ఆగేదేలే అన్నట్లుగా.. బెంగళూరు (RCB) రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లీ (101*) మరోసారి విధ్వంసం సృష్టించారు. గుజరాత్‌ (GT)తో కీలక మ్యాచ్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు (07) సాధించిన ఆటగాడిగా.. కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా విరాట్‌కు తన భార్య అనుష్క శర్మ.. ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చి అభినందనలు తెలిపిన వీడియో వైరల్‌గా మారింది.

Updated : 21 May 2023 22:32 IST

Tags :

మరిన్ని