Andhra news: రోడ్లన్నీ గుంతలమయం.. వాహనదారులకు తప్పని అవస్థలు

దాదాపు 9 లక్షల మంది జనాభా ఉన్న నగరమది..! వాహనదారులకు ప్రతి గల్లీలోనూ గండమే.! కొన్నిచోట్ల వేగంగా వెళ్తే కంకర రాళ్లు గింగిర్లు తిరుగుతాయ్.! కొన్నిసార్లు ఇళ్ళలోకీ ఎగిరొస్తాయ్. ఒక్కో అడుగు వేయాలంటే పాదచారులకు ప్రహసనమే..! ఇంతటి దుర్భరమైన రోడ్లున్న ఆ నగరమేదో ఓసారి చూద్దాం

Published : 28 Jun 2022 16:27 IST

Tags :

మరిన్ని