Migraine: ఈ అలవాట్లుంటే.. మైగ్రేన్‌ ముప్పు పొంచి ఉన్నట్టే..!

మైగ్రేన్‌ తలనొప్పి.. చాలామందిని వేధిస్తుస్న సమస్య. దీనితో బాధపడేవారికి సాధారణ తలనొప్పికి మించి సమస్యలుంటాయి. వాంతులు, వికారం, కాంతిని చూడలేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. మెదడులో జన్యువుల్లో మార్పులు.. మైగ్రేన్‌కు కారణంగా వైద్యులు భావిస్తున్నారు. అయితే మనకున్న కొన్ని అలవాట్లు సైతం ఈ సమస్యకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేద్దాం. 

Published : 06 Mar 2023 09:41 IST

Tags :

మరిన్ని